Home » Mohammad Yousuf
రెండో టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ (269), సెంచరీతో (161) చెలరేగాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
యూసుఫ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్ పై పాక్ జట్టు ఓడిన తరువాత డ్రెస్సింగ్ రూంలో బాబర్ ఏడ్చాడనే విషయం తనకు తెలిసిందని చెప్పాడు.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసి మూడు రోజులు అయినప్పటికీ పాకిస్థాన్ జట్టుపై విమర్శల జడివాన మాత్రం ఆగడం లేదు.