Home » Mohan Babu
Mohan Babu : విచారణకు మోహన్‌బాబు!
మంచు ఫ్యామిలీలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి మోహన్ బాబు పరారీలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ కేసులో మోహన్ బాబు వాంగ్మూలన్ని నమోదు చేసేందుకు, ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు.
నేను చేసింది న్యాయమా, అన్యాయమా ప్రజలు ఆలోచించాలి. నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం న్యాయమా?'' అని ప్రశ్నించారు మోహన్ బాబు.
సినీ నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. క్రమంలో పోలీసులు మోహన్ బాబుకు మరో షాకిచ్చారు.
బుధవారం నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్ లో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న సుధీర్ బాబు ముందు మనోజ్ హాజరు అయ్యారు.
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
మంచు మోహన్ బాబు హెల్త్ పై అప్డేట్ ఇస్తూ.. ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు మంచు విష్ణు..