Home » Mohan Babu
తాజాగా మంచు మనోజ్ కుంటుకుంటూ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి చికిత్స కోసం వచ్చాడు.
తాజాగా మోహన బాబు - మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం టాలీవుడ్ లో చర్చగా మారింది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ తెరకెక్కుతోంది.
డిసెంబర్ లో రిలీజవ్వల్సిన ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాని వాయిదా వేస్తూ నేడు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు.
హైదరాబాద్ శివార్లలో జల్ పల్లి లో ఉన్న నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది.
తల్లడిల్లిపోయానని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్ బాబు తెలిపారు.
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమాని మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.
తాను వాటిని వ్యక్తిగతంగా తన తండ్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘కన్నప్ప’.