Home » Mohan Babu
తాజాగా మంచు విష్ణు కన్నప్ప గురించి ఓ ఆసక్తికర ప్రకటన చేస్తూ వీడియోని రిలీజ్ చేసారు.
ఇటీవల పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది తన పేరుని రాజకీయంగా వాడుకుంటున్నారని, అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ మోహన్ బాబు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
'కన్నప్ప' మైథలాజికల్ మూవీ కాదంటూ సీరియస్ వీడియో పోస్ట్ చేసిన మంచు విష్ణు.
‘కన్నప్ప’తో మరో మంచు వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విష్ణు అనౌన్స్ చేశారు. మోహన్ బాబు మనవడు..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప' న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి అయ్యింది.
మంచు విష్ణు న్యూజిలాండ్ అడవుల్లో తన డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంచు విష్ణు న్యూజిలాండ్‌లో భార్య కోసం ఓ దొంగతనం చేశారట.
ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యిన మంచు మనోజ్ బ్రదర్స్ మధ్య గొడవలు గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాజాగా నేడు మంచు విష్ణు పుట్టిన రోజు కావడంతో 'కన్నప్ప' సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప' రానురాను బిగ్గెస్ట్ మూవీగా మారుతూ వెళ్తుంది.
హీరోయిన్ లేకుండా మంచు విష్ణు 'కన్నప్ప' షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ మూవీలో మరికొంతమంది సూపర్ స్టార్స్ కూడా..