Home » Mohan Babu
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 550కి పైగా మూవీల్లో నటించి మెప్పించారు
సీనియర్ నటుడు మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్లో అడుగుపెట్టింది మంచు లక్ష్మి.
సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురిగా టాలీవుడ్లో అడుగుపెట్టింది మంచు లక్ష్మి.
మంచు విష్ణు కన్నప్ప సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప టీజర్ ని ప్రదర్శించడానికి మూవీ టీమ్ తరపున మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభుదేవా.. పలువురు పాల్గొన్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నట్టు పలువురు పేర్లు ప్రకటించారు మూవీ యూనిట్.
పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్ అంటూ మంచు మనోజ్ కామెంట్స్. ఏపీలో రాబోయే ఎన్నికల ఉద్దేశంతో..
టీవల రెండు రోజుల క్రితం మోహన్ బాబు పుట్టిన రోజు, మోహన్ బాబు యూనివర్సిటీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో మంచు మనోజ్ పాల్గొన్నాడు.
మోహన్ బాబు యూనివర్సిటీ 32వ యాన్యువల్ డే కార్యక్రమం తిరుపతిలో మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ముఖ్య అతిధిగా వచ్చారు.
నాయకులు ఓటర్లకి ఇచ్చేది మన డబ్బే. ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకోండి.. కానీ, బాగా ఆలోచించి ప్రజలకు మంచిచేసే నాయకుడ్ని ఎంపిక చేసుకొని ఓటు వేయండి అంటూ మోహన్ బాబు ఓటర్లకు సూచించారు.