Home » Mohan Babu
సోమవారం నాడు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
మనోజ్ కి భయపడి విష్ణు దుబాయ్ షిఫ్ట్ అయిపోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ గొడవపై మాట్లాడాడు.
కలెక్టర్ తో మీటింగ్ అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ..
గత కొన్నాళ్లుగా సైలెంట్ అయింది అనుకున్న మంచు కుటుంబం పంచాయితీ ఇటీవల పండగ నుంచి మళ్ళీ మొదలైంది.
మంచు ఫ్యామిలీ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మోహన్ బాబు ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ మంచు మనోజ్ కు నోటీసులు జారీ చేశారు.
మనోజ్ పేరెత్తకుండా ట్వీట్‌తో మంచు విష్ణు కౌంటర్ ఇవ్వడం, అదే విధంగా మంచు మనోజ్ కూడా దెబ్బకు దెబ్బ అనేలా అటాక్ చేయడం గమనార్హం.
నటుడు మోహన్‌బాబు ఇంట గొడవ కార్తీక దీపం సీరియల్లా డైలీ ఎపిసోడ్ అయిపోయింది.
పండగ పూట తిరుపతిలో మంచు ఫ్యామిలీ వివాదంతో హైడ్రామా నెలకొంది.