Home » Mohan Bhagwat
ప్రధాని మోదీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శలు చేస్తున్నారు. ఒక్క దెబ్బకు.. రెండు పిట్టలు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ‘కథలే కుల్ సమ్మేళనం’లో మోహన్ భగవత్ ప్రసంగించారు.
RSS Angry On BJP : బీజేపీపై ఆగ్రహంగా ఉన్న ఆర్ఎస్ఎస్.. కాణం అదేనా?
మాతృ సంస్థకు ప్రధాని మోదీ ఎక్కడ కోపం తెప్పించారు?
రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు.
బలహీనులను క్రూరమైన వారి నుంచి రక్షించాల్సిన అవసరం ఉన్న చోట, అవసరాన్ని బట్టి బలవంతపు ప్రయోగాలకి సిద్ధంగా ఉండాలని సూచించారు. బలహీనులను రక్షించాలనుకుంటే, అలా తప్పక వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
అనేక సార్లు సంఘ్ చీఫ్ కూడా సాంప్రదాయ ఆలోచనలను విచ్ఛిన్నం చేస్తూ ముందుకు సాగడం గురించి, కొన్నిసార్లు థర్డ్ జెండర్ లను తీసుకురావడం గురించి, కొన్నిసార్లు మహిళలకు సమాన హోదా కల్పించడం గురించి మాట్లాడుతున్నారు.
శుక్రవారం సకల్ జైన సమాజ్ కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ, శతాబ్దాలుగా మన దేశం పేరు భారత్ అనే ఉందని అన్నారు. ఏ భాష అయినా పేరు అలాగే ఉంటుందని, కానీ మన దేశం విషయంలో ఒక భాషల్లో ఒక్కోలా ఉందని అన్నారు
మనం మన దేశాన్ని భారతదేశం అని పిలవాలని, అలాగే ఇతరులకు కూడా వివరించాలని భగవత్ అన్నారు. ఐక్యత శక్తిని నొక్కిచెప్పిన ఆయన, భారతదేశం అందరినీ ఏకం చేసే దేశమని అన్నారు
కులవ్యవస్థపైనే కాకుండా మతాల గురించి కూడా భగవత్ మాట్లాడారు. విదేశీ మతాలతో దేశంలో ఘర్షణలు జరిగాయని, అయితే ఇప్పుడు వారు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఇక్కడున్న వారంతా భారతీయులేనని అన్నారు. ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశంలో అంతర్భాగమని, ఏవైనా లో�