Home » Moinabad Farmhouse
తెలంగాణలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’షురూ చేసింది..కానీ ప్లాన్ ప్లాప్ అయ్యింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలన కొనటానికి కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన బ్రోకర్టు అడ్డంగా బుక్ అయ్యారు అంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని పైలెట్ రోహిత్రెడ్డికి చెందిన ఫాంహౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారు ఇప్పటికీ పో�