Home » Money
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అత్యంత పేదరికంలో ఉన్న ఐదు కోట్ల కుటుంబాలకు ప్రతి నెలా 6 వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తానని చెప్పటం సంచలనంగా మారింది. అదేకాదు ప్రతి కుటుంబానికి కనీసం ఆదాయం 12వేల రూపాయలు వచ్చే వ�
ఎరిక్సన్ కంపెనీకి బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్.కామ్ సోమవారం(మార్చి-18,2019) చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఒకేసారి వడ్డీతో కలిపి ఆర్.కామ్ సంస్థ.. ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని ఆ కంపెనీ ప్రకటించింది. అనిల్ అంబానీ�
అమరావతి: ఏపీలో 2వేల రూపాయల నోటు కనబడుట లేదు. అవును నిజమే. బ్యాంకులు, ఏటీఎంల్లోనే కాదు వ్యాపారుల దగ్గర కూడా 2వేల రూపాయల నోటు జాడ లేదట. 2వేల రూపాయల నోటు కనపడి 6నెలలు అవుతోందంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ 2వేల రూపాయల నోటుకు ఏమైంది. ఎవరు మాయం చేశారు. �
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగదు తీసుకెళ్లే విషయంలో అనేక కండీషన్లు పెట్టారు. ఇవి వ్యాపారులకు ఇబ్బందిగా మారాయి. నగదు తరలింపుపై అనేక ఆంక్షలు అమల�
కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదని కోర్టు చెప్పినా, సాంప్రదాయ క్రీడను వదిలేది లేదంటూ సంక్రాంతి పండగకి ఏపీ లో కోడి పందాలు జోరుగా నడిచాయి.సంక్రాంతి 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.