Home » Money
కుటుంబ సభ్యులకు తెలియకుండా తండ్రి ఇతరులకు పెంపకం కోసం ఎలా ఇస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.
తల్లి ఇంట్లో ఉందని భావించిన అశోక్ బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని ఇరుగు పొరుగువారు గమనించారు.
Kurnool : నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవటంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి నుంచి నగదును బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
రాత్నిష్ అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోలను తన వాల్ మీద షేర్ చేస్తూ ‘అంబానీ ఇంట్లో పార్టీ అంటే టిష్యూ పేపర్ల స్థానంలో 500 రూపాయల నోట్లు ఉంటాయి మరి’ అని రాసుకొచ్చాడు. కొందరేమో గుడ్డిగా ఇది నిజమే అనుకుని అంబానీ ఆస్తి అలాంటిదని వ్యాఖ్యానిస్తుండగా.. మర�
ఝార్ఖండ్, సింఘ్‌భూమ్ జిల్లాకు చెందిన జీత్రాయ్ సమంత్ అనే వ్యక్తి అకౌంట్లోకి రెండేళ్లక్రితం పొరపాటున లక్ష రూపాయలు క్రెడిట్ అయ్యాయి. అప్పట్లో కోవిడ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన సర్వీస్ సెంటర్లో ఒ
రాజౌరి గార్డెన్ పరిధిలోని తరుణ్ సూరి అనే కస్టమర్ ఇంటికి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లారు. దీనికి రూ.1,655 బిల్ అయింది. ఆ బిల్లు చెల్లించిన తర్వాత కస్టమర్‌కు తిరిగి ఇవ్వడానికి సరిపడా చిల్లర అమన్, గుర్పాల్ సింగ్ వద్ద లేదు. దీంతో చిల్లర లేదనే కార�
Odisha: తన జీతితాంతం యాచించగా వచ్చిన లక్ష రూపాయల డబ్బును జగన్నాథ గుడికి విరాళంగా ఇచ్చింది ఒక మహిళ. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో ఉన్న ఫుల్బాని అనే గ్రామంలో జగన్నాథుడి గుడి ఉంది. ఆ గుడికే తన సొత్తు మొత్తాన్ని ధారాదత్తం చేసింది. ఆ మహిళ పేరు తుల బెహెర. వ
జార్ఖండ్ లోని ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూలుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేల్ని కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని కేసీఆర్ మీడియాతో పంచుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజక వర్గం అంతా మద్యం ఏరులైపారింది. నగదు భారీగా పంపిణీలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఓటర్లు కూడా ఆయా పార్టీలు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడుతున్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసేది లేదంటున్న ఓ గ్రామ ప్రజ�