Home » Monica Song
ఇందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. ఈ కారు విలువ రూ.3.30 కోట్లు. తన కుటుంబంతో కలిసి అతడు ఈ కారుతో ఫొటోలు తీసుకున్నాడు. (Coolie actor Soubin Shahir:)
స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తే ఒక సినిమాకు తీసుకునేంత రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు.
పూజ హెగ్డే ఇటీవలే కూలీ సినిమా నుంచి మోనికా అనే సాంగ్ తో అలరించింది. తాజాగా ఆ సాంగ్ మేకింగ్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'మోనికా..' అంటూ మంచి వైబ్ ఉన్న సాంగ్ మీరు కూడా వినేయండి..