Pooja Hegde : మోనికా వచ్చేసింది.. కూలీ సినిమా నుంచి ‘పూజాహెగ్డే’ స్పెషల్ సాంగ్ విన్నారా..?
'మోనికా..' అంటూ మంచి వైబ్ ఉన్న సాంగ్ మీరు కూడా వినేయండి..

Pooja Hegde
Pooja Hegde : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా భారీగా తెరకెక్కుతున్న సినిమా కూలీ. నాగార్జున, అమీర్ ఖాన్, శృతిహాసన్, పూజ హెగ్డే, ఉపేంద్ర.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు.
ఈ పాటను విష్ణు ఏడవన్ రాయగా అనిరుధ్ సంగీత దర్శకత్వంలో సుబలాషిని, అనిరుధ్, అసల్ కోలార్ పాడారు. ‘మోనికా..’ అంటూ మంచి వైబ్ ఉన్న సాంగ్ మీరు కూడా వినేయండి..