Home » Monkey
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం అరుదైన ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ఓ వానరం ప్రవేశించిన వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఆలయ ట్రస్ట్ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం బాలిలో ఉన్న సమంత అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది. ఇక తాజాగా సమంతతో కలిసి ఒక కోతి సెల్ఫీ దిగింది. ఆ ఫోటో చూశారా..?
ఓ కోతి బైక్ నుంచి డబ్బులు కొట్టేసింది. డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి లబో దిబో అన్నాడు. ఇక అందరూ దాని వెంట పరుగులు పెట్టారు. కోతి దొరికిందా.. డబ్బులు దొరికాయా? చదవండి.
అన్నీ కోతి పనులే.. వాటికి నచ్చిందంటే ఏవీ వదలవే..ఓ కోతికి ఓ వ్యక్తి పెట్టుకున్న కళ్లజోడు నచ్చింది. నీకెందుకులేవయ్యా..నీకంటే నాకే బాగుంటుంది అనుకుందో ఏమో వెనకాలే వచ్చిచటుక్కున అతని కళ్లజోడు ఎత్తుకుపోయింది. దాంతో బిత్తరమొహం వేసుకున్న చూస్తుంట�
వెడ్డింగ్ ఫొటో షూట్స్ సందర్భంగా కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఒక వెడ్డింగ్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
జింకలు, కోతి సన్నిహితంగా ఉండటం చాలా అరుదు. కానీ, ఒక అటవీ ప్రాంతంలో రెండు జింకలు, ఒక కోతి సన్నిహితంగా ఉంటున్నాయి. జింకలకు ఆ కోతి చేసిన సాయమేంటో మీరూ చూడండి.
కోతి పనులు అని ఊరికే అనరు. ఇటీవల కోతులు చేసే పనులు చూస్తుంటే అంతకుమించి అన్నట్లుగా ఉన్నాయి. వైన్ షాపు వద్ద కాపు కాచి మందుబాబుల చేతుల్లోంచి బీరు బాటిళ్లు ఎత్తుపోయిన కోతి గురించి విన్నాం..సెల్ ఫోన్లు ఎత్తుకుపోయి నానా రచ్చ చేసిన మర్కటాల గురించ
మద్యం తాగి 250మందిని కరిచిన కోతికి జీవిత ఖైదు విధించారు అధికారులు. మద్యానికి అలవాటు పడిని ఆకోతికి వైద్యం చేయించినా దాని తీరు మారలేదు.దీంతో ఆ కోతికి జీవిత ఖైదు విధించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీలో జరిగిన ఘటన అయితే.. ఈ సామెతను మించి పోయినట్టే అనిపిస్తుంది. ఒక వైన్ షాపుకు దగ్గరలో ఉన్న చెట్టుపై మకాం వేసిన కోతి, ఆ షాపుకి వచ్చిపోయే వారి నుంచి బీర్లు లాక్కుని తాగుతోంది. ఇంతటితోనే ఆగితే కోతి అనరు కదా.. స్థ