Home » Month of Madhu
కలర్స్ స్వాతి(Swathi Reddy) చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘మంత్ అఫ్ మధు’ (Month of Madhu).
'మంత్ ఆఫ్ మధు' చిత్ర యూనిట్ లవర్స్ కోసం బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం లవర్స్ కోసమే..
నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న సినిమా మంత్ ఆఫ్ మధు. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ స్వాతిపై హీరో నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవీన్ చంద్ర మాటలు విన్న స్వాతి భావోద్వేగానికి లోనైంది.
అక్టోబర్ మొదటివారంలో సినిమాల సందడి ఫుల్ గా ఉండనుంది. ఈ వారం ఏకంగా చిన్న, మీడియం సినిమాలు అన్ని కలిపి దాదాపు అరడజను పైనే రిలీజ్ కి రెడీ అయ్యాయి.
త్వరలో నవీన్ చంద్ర, స్వాతి కలిసి మంత్ అఫ్ మధు అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవీన్ చంద్ర తన భార్య గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పాడు.
నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన 'మంత్ ఆఫ్ మధు' రిలీజ్ కి సిద్దమవుతుంది. తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చాడు. స్వాతి, తేజ్ కాలేజీ ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు కలిసి ఈవెంట�
స్వాతిరెడ్డిని విడాకుల వార్తలు పై ఒక క్లారిటీ ఇవ్వాలని అడగగా.. నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంటూ నవ్వుతూనే సీరియస్ సమాధానం ఇచ్చింది.
గతంలో నవీన్ చంద్ర, స్వాతిలు పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో హీరో నవీన్ చంద్ర స్పందించాడు.
కొన్నాళ్ల నుంచి సినిమాల్లో పెద్దగా కనిపించని స్వాతి రెడ్డి.. ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ముందుకు వస్తుంది. తాజాగా తాను నటించిన 'మంత్ అఫ్ మధు' రిలీజ్ డేట్ ని ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు.