Home » Morocco
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మొరాకోలో జరిగిన ప్రాణ నష్టంపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు.
ప్రజల పరుగులు, కేకలు, ప్రాణాలు కాపాడుకోవడం కోసం తహతహలాడే దృశ్యాలు కనపడ్డాయి.
మొరాకో దేశంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. మొరాకోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల 93 మంది మరణించారు....
మొరాకో దేశంలో తాజాగా ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సెంట్రల్ మొరాకోలో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 24 మంది ప్రయాణికులు మరణించారు....
ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ చేరుకుంది. సెమీ ఫైనల్లో పాల్గొనే నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా, క్రొయేషియా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి.
వందల సంఖ్యలో ఫుట్బాల్ అభిమానులు బెల్జియన్ రాజధానితో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లపైకొచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ నిరసనకాస్త ఉధ్రిక్తతకు దారితీసింది. కొంతమంది ఆందోళన కారులు కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పుపెట్టారు.
కొంతమంది మహిళలు ఒకే కాన్పులో కవల పిల్లలకు జన్మనివ్వడం చూశాం. ఇంకొంత మంది ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మనివ్వడం చూశాం. అదే పెద్ద వండర్ అనుకున్నాం. కానీ, ఒకే కాన్పులో 9మందికి జన్మనివ్వడం చూశారా? కనీసం విన్నారా?
Brazil : టీకా వ్యాక్సిన్ ద్వారా మరోసారి భారత్ తన బలాన్ని చాటుకొంటోంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లకు టీకాలను సరఫరా చేసింది. తాజాగా..బ్రెజిల్ కు వ్యాక్సిన్ల సరఫరాకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం..బ్రెజిల్, మొర