Home » mother
పేట్ బషీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి సహా కుమారుడు, కుమార్తె మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
: తల్లీకూతుళ్లు చీమలు కుట్టడంతో దుర్మరణం చెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలో జరిగింది.
తన అనుమతి లేకుండా పేరు, ఫోటోను వాడుతున్నారంటూ తమిళ సినీనటుడు విజయ్ తన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టారు.
తమిళనాడులో దారుణం జరిగింది. బిడ్డ పాలిట తల్లి శాడిస్ట్ గా మారింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఉగ్రవాదిని వివాహం చేసుకుని.. ఐసిస్‌లో చేరి కేరళ యువతి నైమిషా అలియాస్ ఫాతిమా, ఆమె కుమార్తె ల కోసం నైమిష తల్లి తల్లడిల్లుతున్నారు. తన బిడ్డ, మనుమరాలి..
సీరియస్ గా ఫుట్ బాట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ రెండేళ్ల పిల్లాడు తల్లిని పరుగులు పెట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లాడి కోసం పరుగులు పెట్టిన తల్లీ బిడ్డల్ని చూసిన ఆడియన్స అంతా ఘొల్లుమని నవ్వటం ఫన్నీగా మారింది.
తల్లితో సింహం పిల్లలు ఆటలు అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈక్రమంలో ఓ తల్లి తానే స్వయంగా నెలల బాలుడిని స్వీమ్మింగ్ ఫూల్ లో తన చేతులతో పట్టుకుని అతనికి స్విమ్మింగ్ నేర్పిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.
కన్న కొడుకు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడని ఓతల్లి తన కొడుకును పెళ్లి పీటలమీదే చెప్పుతో కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో చర్చనీయాంశంగా మారింది.