Home » Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro : మోటోరోలా కొత్త ఫోన్ కావాలా? అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? అమెజాన్‌లో భారీ తగ్గింపుతో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అందుబాటులో ఉంది. ఇలా చేస్తే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Best Tech Deals of the Week : మోటోరోలా ఎడ్జ్ 50ప్రో లాంచ్ ధర రూ.31,999 నుంచి తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ. 29,999కు అందిస్తోంది. ఈ మోడల్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5కె పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది.
Flipkart Mega Bonanza Sale : ఆపిల్ ఐఫోన్ 15, మోటోరోలా ఎడ్జ్ 50ప్రో, రియల్‌మి 12ఎక్స్ 5జీ వంటి స్మార్ట్ఫోన్లు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సమయంలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Edge 50 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50ప్రో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు, లాంచ్ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Motorola Edge 50 Pro : ఏప్రిల్ 1న భారత మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో లాంచ్ కానుంది. రాబోయే 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ ధర రూ. 35వేల లోపు ఉండవచ్చు. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.