Home » Mouni Roy
బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ స్టన్నింగ్ పిక్స్..
'నాగిని' సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ ఇవాళ ఉదయం తన ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లాడింది. గోవాలో బెంగాలీ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.
పాపులర్ యాక్ట్రెస్ మౌనీ రాయ్ వెడ్డింగ్, బాయ్‌ఫ్రెండ్ సూరజ్ నంబియార్‌తో గోవాలో జరిగింది..
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
వెస్ట్ బెంగాల్ బ్యూటీ మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది..
మాల్దీవుల్లో మస్త్ ఎంజాయ్ చేస్తూ అందాల హొయలు పోతున్న ఈ అమ్మడు ఎవరా అనుకుంటున్నా.. ఈ హాట్ సుందరి పేరు మౌనిరాయ్.
స్మాల్ స్క్రీన్ నుండి బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి హాట్ ఫోజులతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న నటి మౌనీ రాయ్.
Mouni Roy: pic credit:@Mouni Roy Instagramమత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..
Mouni Roy: pic credit: Mouni Roy Instagram