Mouni Roy: మాల్దీవుల్లో మస్త్ ఎంజాయ్.. మౌనీ అందాల హొయలు!

మాల్దీవుల్లో మస్త్ ఎంజాయ్ చేస్తూ అందాల హొయలు పోతున్న ఈ అమ్మడు ఎవరా అనుకుంటున్నా.. ఈ హాట్ సుందరి పేరు మౌనిరాయ్.

Mouni Roy: మాల్దీవుల్లో మస్త్ ఎంజాయ్ చేస్తూ అందాల హొయలు పోతున్న ఈ అమ్మడు ఎవరా అనుకుంటున్నా.. ఈ హాట్ సుందరి పేరు మౌనిరాయ్. [caption id="attachment_268168" align="aligncenter" width="950"]Mouni Roy Mouni Roy[/caption] మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్‌లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీలో టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు. (Image Credit : Instagram) [caption id="attachment_268169" align="aligncenter" width="950"]Mouni Roy Mouni Roy[/caption] హిందీలో నాగిని సీరియ‌ల్ త‌ర్వాత మౌని రాయ్ క్రేజ్ బాగా పెర‌గ‌గా, ఈ అమ్మ‌డికి ప‌లు సినిమా ఆఫ‌ర్స్ కూడా వ‌చ్చాయి. (Image Credit : Instagram) [caption id="attachment_268170" align="aligncenter" width="950"]Mouni Roy Mouni Roy[/caption] ఈ ముద్దుగుమ్మ తుమ్ బిన్2, గోల్డ్‌‌ చిత్రాలతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ ను పాన్ ఇండియా స్టార్ చేసిన కేజీఎఫ్-2 హిందీ వర్షన్‌లో గాలి గాలి సాంగ్‌తో మౌనిరాయ్ అక్కడ దుమ్ముదులిపింది. (Image Credit : Instagram) [caption id="attachment_268171" align="aligncenter" width="950"]Mouni Roy Mouni Roy[/caption] ప్రస్తుతం అక్కడే 'బ్రహ్మాస్త్ర, మొగుల్ 'లాంటి పెద్ద ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బెంగాలీ బ్యూటీ. (Image Credit : Instagram) [caption id="attachment_268172" align="aligncenter" width="950"]Mouni Roy Mouni Roy[/caption] ఎలాగూ ప్రమోషన్లకు పనికొస్తుందనుకుందేమో కానీ ఇలా హాట్ హాట్ పోజులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. (Image Credit : Instagram) [caption id="attachment_268174" align="aligncenter" width="850"]Mouni Roy Mouni Roy[/caption] అందాల ఆర‌బోత‌తో ఎక్కువ‌గా పాపులారిటీ ద‌క్కించుకున్న మౌనీ ఆఫ్‌స్క్రీన్‌లోను సెగ‌లు పుట్టిస్తుంది. (Image Credit : Instagram) [caption id="attachment_268175" align="aligncenter" width="850"]Mouni Roy Mouni Roy[/caption] ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో విహారయాత్రలో చిలౌట్ అవుతూ.. బికినీ ట్రీట్ కి సంబంధించిన ఫొటోల‌ని బంచ్‌గా విడుద‌ల చేసింది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. (Image Credit : Instagram) [caption id="attachment_268176" align="aligncenter" width="850"]Mouni Roy Mouni Roy[/caption] మరి ఇంత అందాల ధార పొసే ఈ చిన్నదానిపై మన ఫిల్మ్ మేకర్స్ చూపు పడేది ఎప్పుడో చూడాలి. (Image Credit : Instagram) [caption id="attachment_268177" align="aligncenter" width="850"]Moui Roy Moui Roy[/caption]