Home » Movie Opening
దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా కొత్త సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరుపుకుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ తో OG సినిమాతో పెద్ద హిట్ కొట్టిన సుజీత్ ఇప్పుడు నానితో సినిమా చేయబోతున్నాడు. నేడు దసరా పండగ పూట నాని - సుజీత్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కి వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు.
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తుండగా తాజాగా హైలెస్సో అనే కొత్త సినిమా అనౌన్స్ చేసాడు. నేడు ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరగా నిఖిల్, మెహర్ రమేష్, వశిష్ట, బన్నీ వాసు, వినాయక్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు.