Nani Sujeeth : OG అయిపోయింది.. పండగ పూట నానితో మొదలుపెట్టిన సుజీత్..
తాజాగా పవన్ కళ్యాణ్ తో OG సినిమాతో పెద్ద హిట్ కొట్టిన సుజీత్ ఇప్పుడు నానితో సినిమా చేయబోతున్నాడు. నేడు దసరా పండగ పూట నాని - సుజీత్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కి వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు.






