Anasuya Renu Desai : కొత్త సినిమా ఓపెనింగ్ లో సందడి చేసిన అనసూయ, రేణు దేశాయ్.. ఫొటోలు..
సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో నిర్మాత DS రావు తనయుడు కృష్ణ హీరోగా పరిచయం చేస్తూ పదహారు రోజుల పండగ అనే కొత్త సినిమాని ప్రకటించారు. ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నేడు జరగ్గా అనసూయ, రేణు దేశాయ్, శేఖర్ కమ్ముల, సురేష్ బాబు.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో అనసూయ, రేణు దేశాయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం.





















