Home » MP Avinash Reddy
వివేకా హత్యపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని తెలిపారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
సీబీఐ తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అవినాష్‌పై ఎలాంటి చర్యలు తీ�
సీబీఐ అధికారులు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును కోరారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా అవినాష్ శుక్రవారం ఉదయం సీబీఐ ఎదుట హాజరయ్యారు.
విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఇవాళ హైదరాబాద్ లో విచారణకు రావాలని నిన్న సీబీఐ నోటీసులు ఇచ్చింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోని హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తరలించారు
differences with MLA Sudhir Reddy : కడప జిల్లా జమ్మలమడుగు జగడం.. వైసీపీ అధిష్టానానికి తలనొప్పిలా మారింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీరుతో.. పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు తిరుగుబాటు బావుటా �