-
Home » Mp Raghunandan Rao
Mp Raghunandan Rao
గ్రామ అభివృద్ధి కోసం నేను చెప్పిన రూల్స్ పాటిస్తే చాలు : ఎంపీ రఘునందన్ రావు
December 28, 2025 / 01:12 PM IST
10TV Grama Swarajyam : మీ గ్రామంలోని సమస్యల పరిష్కారంకోసం ఓ ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని ఎంపీ రఘునందన్ రావు నూతన సర్పంచ్‌లకు సూచించారు.
నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా- బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
May 3, 2025 / 04:31 PM IST
మదర్సాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మదర్సాల లెక్క ఎందుకు బయటికి తీయడం లేదు?
ఫాంహౌస్ చుట్టూఉన్న సీసీ ఫుటేజ్‌ను వెంటనే రిలీజ్ చేయాలి : రఘునందన్ రావు
October 27, 2024 / 12:08 PM IST
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫాంహౌస్ ఒనర్ తో కుమ్మక్కు కాకపోతే డీజీపీ ఆ ఫాంహౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ను వెంటనే రిలీజ్ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
కచ్చితంగా మెదక్ వెళ్తాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తా- ఎంపీ రఘునందన్ రావు
June 16, 2024 / 09:38 PM IST
మెదక్ ఎస్పీ గతంలో పింక్ ప్రభుత్వానికి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. బక్రీద్ సందర్భంగా పశువులను తరలిస్తున్నారని సమాచారం ఇస్తే పట్టించుకోలేదు. పైగా ఇష్టం వచ్చినట్లు ఎస్ఐ, సిఐ మాట్లాడారు.