Home » MP Rammohan Naidu
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
న్యూడ్ వీడియో గోరంట్ల మాధవ్ దే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, అందరూ దాన్ని ఫ్యాబ్రికేటెడ్ వీడియోగానే పరిగణిస్తున్నారని చెప్పారు. ఆ వీడియో నిజమని తేలితే పార్టీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు ఓటు�
2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలను దోచుకుతింటుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు
రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారని, బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఆయన ఉంటారని చెప్పారు.
కోటపల్లి - నర్సాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూ. 357.96 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే ఏపీ ప్రభుత్వం డిపాజిట్ చేసింద
గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహించి కోట్ల రూపాయల అక్రమ బెట్టింగ్ లు జరిగాయంటూ టీడీపీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు
22 మంది వైసీపీ ఎంపీలు... ముగ్గురు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ.. రాష్ట్రానికి ఏమి తీసుకువచ్చిందని ప్రశ్నించారు.
తెలుగు దేశం ఎంపీ రామ్ మోహన్ నాయుడు.. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటులో గట్టిగా వినిపించే గళం అతనిదే. అతని మాటలకు పార్లమెంటులో ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. పార్లమెంటులో ప్రశ్నలు సంధించాలన్నా.. ఉపన్యాసాలతో ఆకట్టుకోవాలన్నా రామ్మోహన్ నాయుడు పద్దత�