Home » Mr Bachchan
గతంలోనే హరీష్ శంకర్ రవితేజతో ఓ బాలీవుడ్ సినిమాని రీమేక్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.
రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో కొత్త ప్రాజెక్టు శ్రీకారం చుట్టుకుంది. 'మిస్టర్ బచ్చన్' టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.