-
Home » Mr Idiot
Mr Idiot
రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ హీరోగా 'మిస్టర్ ఇడియట్' సినిమా నుంచి కావాలయ్యా.. సాంగ్ రిలీజ్..
November 4, 2024 / 04:45 PM IST
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా వస్తున్న 'మిస్టర్ ఇడియట్' సినిమా నుంచి తాజాగా 'కావాలయ్యా..' అనే సాంగ్ రిలీజ్ చేశారు.
'మిస్టర్ ఇడియట్' నుంచి 'కాంతార కాంతార..' సాంగ్ విన్నారా..?
October 5, 2024 / 07:38 AM IST
ఇప్పటికే 'మిస్టర్ ఇడియట్' ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి 'కాంతార కాంతార..' అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు.
రవితేజ తమ్ముడి కొడుకు ఫస్ట్ సినిమా ట్రైలర్ రిలీజ్.. మిస్టర్ ఇడియట్ ట్రైలర్ చూశారా..?
September 29, 2024 / 08:48 PM IST
మిస్టర్ ఇడియట్ ట్రైలర్ చూసేయండి..
రవితేజ వారసుడు మాధవ్ "మిస్టర్ ఇడియట్" టీజర్ రిలీజ్
May 10, 2024 / 12:00 PM IST
మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా "మిస్టర్ ఇడియట్".
Raviteja : తన వారసుడు కంటే ముందు.. తమ్ముడు కొడుకుని లాంచ్ చేస్తున్న రవితేజ.. మిస్టర్ ఇడియట్!
July 9, 2023 / 07:09 PM IST
రవితేజ తన కొడుకుని హీరోగా పరిచయం చేయడం కంటే ముందు తన తమ్ముడు కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నాడు.