Home » Mubai
Telangana’s young woman elected as Miss India World-2020 : తెలంగాణ యువతి మిస్ ఇండియా వరల్డ్-2020 విజేతగా నిలిచారు. బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఇంజినీర్ మానస వారణాసి విజేతగా నిలిచారు. హరియాణా యువ�
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి. చిత్రంలో వాయుసేనను కించపరుస్తూ అనేక సన్నేవేశాలున్నాయని ఐఏఎఫ్ ఇటీవల సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రాని�
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అతని కుటుంబ సభ్యులతోపాటు దేశంలోని కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలని ముంబైలోని వందలాది మంది డబ్బావాలాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డబ్బావాలా యూనియన్ అధ్యక్షుడు సుభాష్ తలేకర్ సారధ్యంలో యాగం నిర�
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ల ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగా ఉందని ముంబై నానావతి హాస్పిటల్ వైద్యులు సోమవారం వెల్లడించారు. జూలైన 11 బిగ్‌బి, అభిషేక్‌లకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో
టీవీ నటి అంకితా లోఖండే నివసిస్తున్నఅపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది..
ఆమె ప్రముఖ టీవీ నటి. సీరియల్స్ లో హవా నడుస్తోంది. హిందీ సీరియల్స్ చూసే ప్రతి ఒక్కరికీ సుపరిచితురాలు రూహీ శైలేష్ కుమార్ సింగ్. చీర కడితే సంప్రదాయానికే వన్నె తెస్తుంది ఈ నటి అంటారు అందరూ. ఈ బుల్లితెర నటికి ఓ అలవాటు ఉంది. షూటింగ్ అయిన తర్వాత పబ్స్