Home » Mukesh Ambani
Jio 5G on iPhone : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) కొత్త iOS 16.2 అప్డేట్తో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) వినియోగదారులకు 5G సపోర్టును అందిస్తోంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ యువతకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. గుజరాత్ లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్శిటీలో స్నాతకోత్సవం జరిగింది. ఈ వేడుకకు ముకేశ్ అంబానీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం
2022కు సంబంధించి ప్రపంచ సంపన్న మహిళల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో జిందాల్ గ్రూప్ సంస్థల ఛైర్పర్సన్గా ఉన్న సావిత్రి జిందాల్ ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఫోర్బ్స్-2022 జాబితా ప్రకారం.. దేశంలో వందమంది అగ్రశ్రేణి వ్యాపారుల సంపద 52 బిలియన్ల డాలర్లు పెరిగి 800 బిలియన్ల డాలర్లు దాటింది. కొవిడ్ మహమ్మారి తరువాత భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే దేశంలోని టాప్ 10 సంపన్నుల విలువ 385 బిలియన్ �
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, అవకాశాలు అసాధారణ స్థాయిలో దూసుకెళ్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ శనివారం కవలలకు జన్మనిచ్చారు. ఈషాకు పాప, బాబు జన్మించినట్లు ముకేష్ అంబానీ కుటుంబం ప్రకటించింది. ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్కు 2018లో వివాహం జరిగింది.
దుబాయ్లో అంబానీ విల్లా రూ.1,350 కోట్లు
దేశంలో రెండో సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ దుబాయ్లో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేశారు. ఈ విషయంలో తన రికార్డును తనే బ్రేక్ చేశారు అంబానీ. ఇంతకుముందే ఒక విల్లా కొనుగోలు చేయగా, ఇప్పుడు దానికి రెట్టింపు ధరతో విల్లా కొన్నాడు.
Airtel 5G Services : భారత మార్కెట్లోకి 5G నెట్వర్క్ వచ్చేసింది. దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) 5G సర్వీసులను లాంచ్ చేసినట్టు ప్రకటించాయి. కానీ, వోడాఫోన్ ఐడియా (Vodaphone Idea) తమ 5G సర్వీసులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
5జీ ప్రారంభమవడంతో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవాలని ముకేశ్ చెప్పారు. దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కృత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్