-
Home » Mulayam Singh Yadav Death
Mulayam Singh Yadav Death
Akhilesh Yadav: సూర్యుడు లేకుండా ఉదయం వచ్చినట్లు ఉంది.. తండ్రి ములాయం మరణంపై అఖిలేష్ ఎమోషనల్ ట్వీట్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామమైన సైఫాయిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు ములాయం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Mulayam Singh Yadav Death: నేడు ప్రభుత్వ లాంఛనాలతో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు.. పాల్గొననున్న కేసీఆర్, చంద్రబాబు
ములాయం సింగ్ యాదవ్ అంతక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ములాయం స్వగ్రామం సైఫాయిలో అత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప�
Mulayam Singh Yadav Death: అఖిలేష్ నుండి తేజ్ ప్రతాప్ వరకు.. ములాయం కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్నది వీరే..
ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, కుమారుడు అఖిలేష్ యాదవ్‌లతో పాటు కుటుంబంలోని చాలా మంది సభ్యులు రాజకీయాల్లో కొనసాగారు.
Mulayam Singh Yadav Death: ఆ ఒక్క రెజ్లింగ్ మ్యాచ్.. ములాయం జీవితాన్ని మలుపు తిప్పింది.. యూపీకి మూడు దఫాలు సీఎం అయ్యేలా చేసింది..
ములాయం స్వతహాగా రెజ్లర్. ఆ ఆటలో ప్రత్యర్థులను మట్టికరిపించేవాడు. 1960 దశకంలో మెయిన్‌పురి జిల్లాలో ఓ రెజ్లింగ్ టోర్నమెంట్ జరిగింది. ఆ టోర్నీని వీక్షించేందుకు సోషలిస్టు పార్టీ ఎమ్మెల్యే నాథూ సింగ్ అక్కడకు వెళ్లారు. అక్కడి నుంచి ములాయం �
Mulayam Singh Yadav Death: ములాయం సింగ్ యాదవ్ మృతికి ప్రముఖుల సంతాపం.. ఎవరేమన్నారంటే..?
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Mulayam Singh Yadav Death: మూడు సార్లు ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్.. రాజకీయ ప్రస్థానం ఇలా..
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1967లో తన రాజకీయ ప్రస