Home » Mulugu District
రద్దై, చెలామణిలో లేని రూ.500, రూ.1000 నోట్లు భారీగా పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ములుగు జిల్లాలో చెలామణిలో లేని పాత 500, 1000 రూపాయల నోట్లు భారీగా పట్టుబడ్డాయి.
ములుగు జిల్లాల్లో అత్యంత దారుణంగా హత్యకు గురైన న్యాయవాది మల్లారెడ్డి మర్డర్ కేసులో.. కీలక విషయాలు బయటకొస్తున్నాయి.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు మేడారం జాతర జరగనుంది. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులో...ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు మవోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
ఈరోజు నిశ్చితార్ధం జరుపుకుని...త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ పాడె ఎక్కి స్మశానానికి చేరిన విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
ఇసుక మాఫియాకు మావోయిస్టులు లేఖరాశారు. కాంట్రాక్టర్ల తీరు మార్చుకోకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని.. శిక్ష తప్పదని హెచ్చరిస్తు లేఖ రాశారు.
తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణో గ్రతలు తగ్గుముఖం పట్టాయి. శీతలగాలులతో ప్రజలు వణుకుతున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాలో చలిపులికి గిరిజనులు వణుకుతున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేసారు.
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.