-
Home » Mumbai Cricket association
Mumbai Cricket association
ఇక నా లైఫ్ మారుతుంది.. పృథ్వీ షా హాట్ కామెంట్స్.. ముంబైను వీడి మహారాష్ట్రను చేరి..
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో రాబోయే సీజన్ 2025-26 నుంచి మహారాష్ట్ర తరుపున ఆడనున్నాడు.
మనసు మార్చుకున్న యశస్వి జైస్వాల్.. ఇక ముంబైకే..
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన మనసును మార్చుకున్నాడు.
ముంబైని వీడి గోవాకు యశస్వి జైస్వాల్ వెళ్లడం వెనుక ఉన్న కారణం అదేనా? అజింక్య రహానే కిట్‌బ్యాగ్‌ను కోపంతో తన్నాడా?
దేశవాళీ క్రికెట్లో యశస్వి జైస్వాల్ ముంబైని వీడి గోవాకు వెళ్లాడు.
పృథ్వీ షాకి షాక్.. జట్టు నుంచి తప్పించిన ముంబై.. క్రమశిక్షణా చర్యలు!
టీమ్ఇండియా ఓపెనర్ ఫృథ్వీ షాకు షాక్ తగిలింది.
Sachin Tendulkar Statue: సచిన్‌కు అరుదైన గౌరవం .. వాంఖడే స్టేడియంలో నిలువెత్తు విగ్రహం..
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్ నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Bombay HC: క్రికెట్ కిట్ కొన్న పేరెంట్స్ మంచి నీళ్లు కొనలేరా? బాంబే హై కోర్టు ప్రశ్న
క్రికెట్ స్టేడియంలలో మంచి నీళ్లు ఏర్పాటు చేసేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు క్రికెట్ కిట్ కొనివ్వగలిగిన పేరెంట్స్.. మంచి నీళ్లు కొనివ్వలేరా? అని ప్రశ్నించింది.