Home » MUMBAI INDIANS
ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్ గెలుపు సాధించింది.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఘోర పరాజయం పాలైంది.
ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై దారుణంగా ఆడింది. ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.(IPL2022 Chennai Vs MI)
IPL2022 KKR Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టా
ఐపీఎల్ 2022 నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తప్పుకున్నాడు. కండరాల గాయం కారణంగా తప్పుకుంటున్న సూర్య సీజన్ స్టార్టింగ్ లోనూ వేరే ఆరోగ్య సమస్యలతో తొలి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు.
ఈ టోర్నీలో వరుస విజయాలు నమోదు చేస్తూ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్-1లో ఉన్న గుజరాత్ జట్టుకు ముంబై షాక్ ఇచ్చింది.
టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి..(IPL2022 MI Vs GT)
ఐపీఎల్ 2022 సీజన్ 15లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్ లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేసింది.(IPL2022 Mumbai vs Rajasthan)
రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్ (67) మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఆఖర్లో అశ్విన్ 21 పరుగులు చేశాడు.
ముంబై ఇండియన్స్ తీరు మారలేదు. ఈ సీజన్ లో మరో పరాజయం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఓటమి పాలైంది.