Home » mumbai police
తన ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు, ఫోన్ కాల్ వచ్చాయని దీనిపై పోలీసులు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు.
నాకు రూ. 10కోట్లు ఇవ్వాలి, లేదంటే నీ వీడియోలను వైరల్ చేస్తా అంటూ ఓ డిజైనర్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతాను బ్లాక్మెయిల్ చేసింది. అమృతా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డిజైనర్ అనిక్ష జైసింఘానీని అరెస్టు చేశారు.
‘ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు’ ఓహత్య కేసులో ముంబై పోలీసులు జైలులోనే నిందితుడిని పెట్టుకుని దేశమంతా ఏడాది కాదు రెండేళ్ల కాదు ఏకంగా 20 ఏళ్లు గాలించిన వైనం వెలుగులోకి వచ్చింది.
భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వివాదాల్లో వ్యక్తిగా మారాడు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో అతని భార్య ఆండ్రియా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
టీవీ నటి, బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ను చంపేస్తానని, లైంగిక దాడికి పాల్పడతానని ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఉర్ఫీ జావేద్ ను ఫోన్ లో పలుమార్లు బెదిరించిన వ్యక్తిని నవీన్ గిరిగా గుర్తించి అతడిని పోలీ�
ప్రముఖ గ్లోబల్ పిజ్జా మేకింగ్ బ్రాండ్ డోమినోస్ నుంచి డెలివరీ అయిన ఒక పిజ్జాలో వినియోగదారుడికి గాజు ముక్కలు కనిపించాయి. ఈ విషయాన్ని అతడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై వారేం అన్నారంటే..
ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు వినూత్న రీతిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంలో ముందుంటారు. దసరా సందర్భంగా వారు తాజాగా రూపొందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో రావణుడి వేషధారణలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం న�
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ తాజాగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటోషూట్ తీసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు సమన్లు జారీ చేశారు. ఆగస్ట్ 22న ఈ వ్యవహారంపై...........
ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకులు ప్రయాణిస్తూ..నడి రోడ్డులో ట్రాఫిక్ మధ్యలో హల్ చల్ చేసిన ఘటన ఇటీవల ముంబై నగరంలో చోటుచేసుకుంది