Home » mumbai police
ముంబయి నగర వీధిలో ఓ నిండు గర్భిణీ ప్రసవించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి నగరంలోని కామానీ జంక్షన్ సమీపంలోని వీధిలోనే 30 ఏళ్ల గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది....
Obscene Acts : దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
ముంబై మహిళా పోలీసులు(Mumbai Police) కాఫీ షాప్ వద్దకు వచ్చి రోడ్డు మీదే ఉర్ఫి జావేద్ ని అదుపులోకి తీసుకొని తమ పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు.
బిగ్‌బాస్(Bigg Boss) తో బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న భామ ఉర్ఫీ జావేద్ ఆ తర్వాత తన విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది. తాజాగా మరోసారి ఉర్ఫి జావేద్ వార్తల్లో నిలిచింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మళ్లీ మూడోసారి బెదిరింపు వచ్చింది. ముకేశ్ కు వరుసగా మూడవసారి కూడా ఈమెయిల్ బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడోసారి వచ్చిన బెదిరింపులో రూ.400 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు కోరారు....
భారతీయ అతి పెద్ద కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే తాము ముకేశ్ అంబానీని హత్య చేస్తామని ఆగంతకులు బెదిరించడం సర్వసాధారణంగా మారింది....
వెర్సోవా పోలీసులు స్పా మేనేజర్ చంద్రకాంత్ నికమ్ అలియాస్ బంటీ, యజమాని అతుల్ ధివర్‌లపై ఎఫ్ఐఆర్ నంబర్ 552/2023లో సెక్షన్ 370 (3), 34, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న స్పా యజమాని అతుల్ ధివర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు
సనాతన ధర్మ’ వ్యాఖ్యలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై పోలీసు కేసు నమోదైంది. ముంబయి నగరంలోని మీరా రోడ్ పోలీసులు ఐపీసీ 153 ఏ, 295 ఏ సెక్షన్ల కింద ఉదయనిధిపై కేసు నమోదు చేశారు....
ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు పెడుతూ ఉంటారు. 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' సందర్భంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామంటూ వారు చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
ముంబైకి చెందిన మహిళ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేసి అకౌంట్ నుంచి రూ. 1.5లక్షలు కోల్పోయింది. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా సైబర్ మోసగాళ్ల పనేనని తేల్చారు.