Home » Mumbai
Syed Shahnawaz Hussain: భారతీయ జనతా పార్టీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్ గుండె పోటుతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో హుస్సేన్‌కు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత హడావుడిగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయనకు చికిత్స అందు�
మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్, ఇతర అగ్నిమాపక సామగ్రిని తెప్పించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
మనం ఉండే ఇల్లు గాల్లో తేలియాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి.. ఇలాంటి ఆలోచన వచ్చిన ఓ ఆర్టిస్ట్ AI సాయంతో అద్భుతాన్ని క్రియేట్ చేసాడు. గాల్లో తేలియాడే భవనాన్ని క్రియేట్ చేసాడు.
మెట్రో టైన్లలో డ్యాన్సులు..ప్రయాణీకుల ఫైంటింగులు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రైన్లలో డ్యాన్సులు వేస్తు కొంతమంది రీల్స్ చేయటం, డాన్సులు చేస్తు పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి.
ఆ వినాయకుడిని రూ.300 కోట్లు విలువైన బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. ఇండియాలోనే క్లాస్ట్లీ గణపతిగా పేరున్న ఆ గణపతికి రూ.360.40 బీమా కూడా ఉంది. ఆశ్చర్యపోతున్నారా? చదవండి.
సకాలంలో EMI చెల్లించని వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాక్లెట్ బాక్స్‌తో వారి ఇంటికి వెళ్లి రిమైండ్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విధానం పైలట్ దశలో ఉంది.
డబుల్ డెక్కర్ బస్సులకు ముంబయి వాసులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసారు.
నడక, డ్యాన్స్, హావభావాలు.. అన్నీ షారుఖ్ ఖాన్‌లా అనిపిస్తారు. ఇబ్రహీం ఖాద్రీని చూస్తే ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతారు. కావాలంటే మీరే చూడండి.
సౌత్ ముంబయిలో ఓ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్ రూం ప్లాట్ ఎలా ఉంటుందో తెలుసా? ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో చూడండి.
ఇద్దరు బాలికలు పూణే నుంచి సౌత్ కొరియాకు రూ.500 లతో బయలుదేరారు. సంగీతం నేర్చుకోవాలనే వ్యామోహంతో ముందు వెనుకా ఆలోచించకుండా.. ఇంట్లో చెప్పకుండా బయలుదేరిన వారి ప్రయాణం చివరికి ఏమైంది?