Home » municipal election
Chandra Babu : చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రేణిగుంట ఎయిర్ పోర్టులో టీడీపీ చీఫ్ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బాబు వాగ్వాదానికి దిగారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఎయిర్ పోర్టుకు వెళ్�
ap sec : వార్డు వాలంటీర్లపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాజకీయ ప్రక్రియకు వారంతా దూరంగా ఉండాలని సూచించింది. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాళ్లు పాల్గొనకూడదని వెల్లడించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈస�
TDP Municipal Election Manifesto : టీడీపీ మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది. పల్లెలు గెలిచాయి..ఇప్పుడిక మనవంతు పేరుతో మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య శుక్రవారం (ఫిబ్రవరి 26, 2021)న 10 వాగ్ధానలతో కూడి�
మందుబాబులకు షాకింగ్ న్యూస్. కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరకదు. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం దుకాణాలను క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు అంటే..జనవరి 27వ తేదీన కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరకదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిం�
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం (జనవరి 22, 2020) పోలింగ్ జరగనుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ రెడీ అవుతోంది. బస్తీ మే సవాల్ అంటోంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని ఈ పార్టీ భావిస్తోంది. వార్డుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం �