Home » Munugode Bypoll 2022
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు నేటినుంచి షురూ చేయనున్నారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బలరాం
బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే తెరాసకు మునుగోడు ఉపఎన్నిక వరకే తమ మద్దతు అని అన్నారు.
ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే.. మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? అసలు గులాబీ వ్యూహం ఏంటి?