Home » Musi Beautification
ముందు చేయాల్సిన పని.. ఇళ్లను కూలగొట్టడం కాదన్నారు కిషన్ రెడ్డి.
ఎవరు అడ్డుకున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సీఎం అవ్వాలని పోటీ పడుతున్న ముగ్గురు మంత్రులు.. తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మూసీని మేము మురికి కూపంగా మార్చలేదు. మూసీని మురికి కూపంగా చేసిందే కాంగ్రెస్, టీడీపీ.
నిర్వాసితుల ఇళ్లపై బుల్డోజర్ వాలితే ఊరుకోమని.. ఏ రాత్రి ఫోన్ చేసినా వస్తామని చెబుతూ భరోసా ఇస్తున్నారు. అయితే మూసీ ప్రక్షాళనపై పోరాటం కరక్టేనా అన్న డైలమాలో పడిందట బీఆర్ఎస్.