Home » musi floods
Musi River: మూసీ నదికి మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేశారు. మరోసారి భారీ వర్షం హెచ్చరిక ఉండటంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 5వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కారణంగా మూసీ ఉగ్రరూపందాల్చింది.
Musi Floods : మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మూసీ పరిసరాల వైపు ప్రజలెవరూ రావొద్దని..
TGSRTC MGBS bus station : ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది.
మూసీ ఉగ్రరూపం (Musi Floods) దాల్చడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్‌లోకి వరద నీరు చేరడంతో ..
భారీగా వరద నీరు రావడంతో చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి మూసీ నీరు చేరింది.
అత్తాపూర్ వద్ద మొసలి ప్రత్యేక్షం కావడంతో స్థానికులు జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మొసలి కోసం గాలిస్తున్నారు.