Musi Floods : మూసీ ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో ఎంజీబీఎస్ బస్టాండ్..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కారణంగా మూసీ ఉగ్రరూపందాల్చింది.