Home » musi river
హైదరాబాద్ లోని మూసీ నదిలో మొసలి కలకలం సృష్టించింది. నదిలో మొసలిని చూసి స్థానికులు హడలిపోయారు.
ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. Musi River
రెండు రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఒడ్డున మత్స్య కన్యలు కనిపించాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.
భాగ్యనగరంలో గత వారం రోజులుగా వర్షాలు దంచికొట్టడంతో మూసీనది ఉప్పొంగింది.. ఇప్పుడిప్పుడే మూసీలో వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది. మూసీలో మత్స్య కన్యలు ఉన్నాయంటూ ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నమ్మశక్యం కానిరీతిలో ఉన్న వీడియోపై ’ వాట్�
కాలుష్యంతో నిండిపోయిన హైదరాబాద్ మహానగరంలోని మూసీ, హుస్సేన్ సాగర్లు కాలుష్యం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.
మూసీ పరిసరాల్లో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మూసీ అభివృద్ధి కార్యక్రమాలకు మూసీ రివర్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసింది.
గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది.
హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది. కాచిగూడ కృష్ణానగర్ వెనుక వైపు వున్న మూసీ నదిలో మృతదేహం కొట్టుకొచ్చింది.
భారీ వర్షాలకు అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తివేశారు. హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి..నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది.