Home » musi river
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరులో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు వరదలో చిక్కుకున్నారు.
స్థానిక యువకులు నది ఒడ్డుకు వస్తున్నారు. మొసలి వీడియోలు తీస్తున్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస చేసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
IASపై దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం దారుణం.
మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తామని ప్రకటించారు.
మూసీ ప్రక్షాళనకు మద్దతుగా ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని రైతులతో మాట్లాడబోతున్నారు.
CM Revanth Reddy : జన్వాడ ఫాంహౌస్లో ఏం జరగకపోతే.. రాజ్ పాకాల ఏం చేయక పోతే ఎందుకు పారిపోయారు? అంటూ సూటిగా ప్రశ్నించారు.
వరదలు వచ్చి, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టడం లేదా అని ప్రశ్నించారు.
మాకు అప్పు పుట్టడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా వ్యవహరిస్తే అప్పులు ఎలా వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు.
అన్ని పార్టీలు ముందుకొచ్చి సలహాలు ఇవ్వండి. సబర్మతి బాగు చేస్తే పొగుడుతారు. మూసీ బాగైతే నచ్చదా?