Home » muslims
సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో
బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్ కాన్స్టిట్యూషన్’జరిగిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’నినాదాలు చేసి కలకలం రేపిన వ�
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ,
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని
పౌరసత్వ చట్టం(సీఏఏ) వల్ల ముస్లింలకు ఎటువంటి సమస్య ఉండదంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ‘ఒకవేళ అదే సమస్య తలెత్తితే వారి గురించి గొంతెత్తడానికి నేనే ముందుంటా’ అని రజనీ స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రజినీ.. దేశవ్యాప్త�
హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సభ ఘనంగా జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ గ్రౌండ్స్‌లో ఈ సభను
పౌరసత్వం బిల్లు సవరణపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో NPR, NRCలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు మసీదుల్లో ప్రతిజ్ఞ చేశారు. ‘‘మేమంతా భారతీయులం. రాజ్యాంగం మాకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛను కాపాడుకోవడానికి మేం �
కామారెడ్డిలో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తోంద�
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) శుక్రవారం(జనవరి 10,2020) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా