-
Home » mutual attack
mutual attack
విద్యార్థులా.. వీధి రౌడీలా : నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు
February 29, 2020 / 08:02 AM IST
స్టూడెంట్స్ వీధి రౌడీళ్లా మారారు…నడి రోడ్డుపై ఘర్షణకు దిగి నానా రచ్చే చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని తమ్మినాయుడు కాలేజీకి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు…ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్�
రెండు వర్గాలు పరస్పర దాడి : ఐదుగురి పరిస్థితి విషమం
March 31, 2019 / 01:15 PM IST
శ్రీకాకుళం : జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రేగడి ఆముదాలవలస మండలం దేవదలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. 15 మందికి గాయాలు అయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పాలకొండ ఆస్పత్రికి తరలించారు