Home » Naga Chaitanya Remuneration
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్ర ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అమీర్ ఖాన్ అండ్ టీమ్ భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా చేసింది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యం�