నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్నయాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’ విడుదల తేది ఖరారు..
యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటిస్తున్న‘అశ్వథ్థామ’ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్.. సినిమాను 2020 ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు..
దీపావళి నాడు యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటిస్తున్న‘అశ్వథ్థామ’.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
సుందర్ సూర్య దర్శకత్వంలో నాగశౌర్య, షాలిని జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అమ్మమ్మగారిల్లు' హిందీ వెర్షన్ 'నాని మా' బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..
నౌగ శౌర్య హీరోగా, లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనున్న సినిమా అక్టోబర్‌లో ప్రారంభం కానుంది..
నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై, ఉషా మల్పూరి నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
వాల్మీకి టైటిల్‌పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
త్వరలో సమంత, నందనీ రెడ్డి సినిమా స్టార్ట్ కాబోతుంది.