Home » Nagaland police
నాగాలాండ్‌లోని ఒక వ్యాక్సినేషన్ సెంటర్ లో ఓ నర్సు ఓ కానిస్టేబుల్ కు వ్యాక్సిన్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారు తెగ నవ్వేసుకుంటున్నారు. ఏంటీ సిగ్గా?భయమా? లేక చక్కిలిగిలా? ఎందుకలా మెలికలు తిరిగిపో�