Home » Nagam Janardhan Reddy
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.... దూరదృష్టి లేకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అనుచరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Assembly Election 2023 Updates: కాంగ్రెస్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరారు.
పొద్దున జాయిన్ అయిన వాడికి టికెట్ కేటాయించారు. ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో తొక్కారు. Nagam Janardhan Reddy
Nagam Janardhan Reddy
కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకుండా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తన మనోభావాలు దెబ్బతిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. వలస వచ్చిన ప్యారాచ్యుట్ నేతలకు ఇవ్వొద్దని ఆందోళన రేగుతోంది.
పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అర్హత లేని వాళ్లని పార్టీలో చేర్చుకొని అందలమెక్కిస్తున్నారు. Nagam Janardhan Reddy
కాంగ్రెస్ లో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఘోర అవమానం జరిగిందని అన్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు కూచుకుల్ల వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటమికి పనిచేసిన కూచుకుల్లను అధిష్టానం నమ్మొద్దన్నారు.
హాట్రిక్ గెలుపుపై నమ్మకంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఐతే షెడ్యూల్ విడుదలకు టైం ఉండటంతో ఆ లోగా అంతా సర్దుకుంటుందని ధీమా ప్రదర్శిస్తున్నారు గులాబీ నేతలు.