Home » Nagar Kurnool district
Viral Video: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ఆర్టీసీ బస్సు డిపో వద్ద ఓ మహిళకు లక్ష రూపాయలు దొరికాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు.
సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్‌లో సాయంత్రం 4గంటలకు దిగుతారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకొని కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బెలూన్ కలకలం రేపింది. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆకాశం నుంచి భారీ బెలూన్ పడిపోగా, ఊర్కొండ మండల శివారులోని మామిడి తోటలో తెలుపు రంగు బెలూన్ పడి పోయింది.
ఇరువురూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుకున్నారు. దీనిపై జూపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామని చెప్పాను. కానీ, చర్చకు ఇంటికే వస్తానని చెబితే స్వాగతం �
నల్లమల ఫారెస్ట్ ఏరియాలోని ఓ జంట మధ్య ప్రేమ పుట్టింది. ప్రేమించుకునేటప్పుడు వారికి వయసు గుర్తుకు రాలేదు. అమ్మాయి కంటే అబ్బాయి నాలుగేళ్లు చిన్నవాడు.
నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో 40 సంవత్సరాల తర్వాత బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించారు.